లాక్‌డౌన్‌వేళ మైనంపల్లి రోహిత్ నిరుపేదలకు చేయూత
ABN , First Publish Date - 2020-05-24T20:24:29+05:30 IST
లాక్ డౌన్ వేళ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

హైదరాబాద్: లాక్ డౌన్ వేళ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రంజాన్ సందర్భంగా 500 మందికి మైనంపల్లి రోహిత్ నిత్యవసరాలు అందజేశారు. ఆల్వాల్, బొల్లారంలో రంజాన్ కిట్స్‌ను పేద ముస్లింలకు అందజేశారు. లాక్ డౌన్ ఉన్నంత వరకు పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తామని రోహిత్ తెలిపారు.