పీఆర్సీని వెంటనే ప్రకటించాలి: టీపీయూఎస్
ABN , First Publish Date - 2020-03-02T09:13:56+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) డిమాండ్ చేసింది. విద్యా రంగ సమస్యలపై...

ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) డిమాండ్ చేసింది. విద్యా రంగ సమస్యలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేశ్ అన్నారు.