మూసీ ప్రాజెక్ట్ సమాచారం

ABN , First Publish Date - 2020-09-20T15:25:08+05:30 IST

మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్ల నుంచి నీటిని విడుదల చేశారు.

మూసీ ప్రాజెక్ట్ సమాచారం

సూర్యాపేట: మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్ల నుంచి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా.. ప్రస్తుత నీటి మట్టం 643.60 అడుగులు(4.02టీఎంసీలు)గా ఉంది. అలాగే ఇన్ ఫ్లో3,475 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6,250 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-09-20T15:25:08+05:30 IST