కన్నతల్లిపై కొడుకు దాష్టికం.. గొంతు నులిమి చంపే యత్నం

ABN , First Publish Date - 2020-12-15T16:48:49+05:30 IST

భూపాలపల్లి: కన్నతల్లిపై కొడుకు దాష్టికం ఒకటి తాజాగా వెలుగు చూసింది.

కన్నతల్లిపై కొడుకు దాష్టికం.. గొంతు నులిమి చంపే యత్నం

భూపాలపల్లి: కన్నతల్లిపై కొడుకు దాష్టికం ఒకటి తాజాగా వెలుగు చూసింది. డబ్బులు, నగలు ఇవ్వాలని తల్లి సమ్మక్క(75)ని గొంతు నులిమి చంపేందుకు కొడుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితురాలి కుమారుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. 

Read more