సెల్ టవర్ ఎక్కిన మున్సిపల్ కార్మికుడు

ABN , First Publish Date - 2020-12-29T13:57:21+05:30 IST

సంగారెడ్డి: సంగారెడ్డిలో మున్సిపల్ కార్మికుడు నరహరి సెల్ టవర్ ఎక్కాడు. ఇటీవల నరహరి సస్పెండ్ అవడంతో

సెల్ టవర్ ఎక్కిన మున్సిపల్ కార్మికుడు

సంగారెడ్డి: సంగారెడ్డిలో మున్సిపల్ కార్మికుడు నరహరి సెల్ టవర్ ఎక్కాడు. ఇటీవల నరహరి సస్పెండ్ అవడంతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. డ్యూటీలోకి తీసుకొమ్మంటే శానిటరీ ఇన్‌స్పెక్టర్ లంచం కోసం వేధిస్తున్నాడని నరహరి ఆరోపిస్తున్నాడు. తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి నరహరికి నచ్చజెప్పి కిందికి దించారు.

Updated Date - 2020-12-29T13:57:21+05:30 IST