రాహుల్‌ను కిందపడేయడం హేయమైన చర్య: సీతక్క

ABN , First Publish Date - 2020-10-01T23:44:24+05:30 IST

రాహుల్ గాంధీని యూపీ పోలీసులు తోసేసి కిందపడేయడం హేయమైన చర్య అని ములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. మోదీ

రాహుల్‌ను కిందపడేయడం హేయమైన చర్య: సీతక్క

వరంగల్: రాహుల్ గాంధీని యూపీ పోలీసులు తోసేసి కిందపడేయడం హేయమైన చర్య అని ములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనం అన్నారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. యూపీలో మహిళలకు రక్షణ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీతక్క తెలిపారు

Updated Date - 2020-10-01T23:44:24+05:30 IST