ములుగు: ఎన్‌కౌంటర్ మృతులకు అంత్యక్రియలు పూర్తి

ABN , First Publish Date - 2020-10-21T15:42:31+05:30 IST

జిల్లాలోని మంగపేట మండలం నర్సింహాసాగర్ అటవీప్రాతంలో మొన్న జరిగిన జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

ములుగు: ఎన్‌కౌంటర్ మృతులకు అంత్యక్రియలు పూర్తి

ములుగు: జిల్లాలోని మంగపేట మండలం నర్సింహాసాగర్ అటవీప్రాతంలో మొన్న జరిగిన జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులకు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మావోయిస్టులు రవ్వ రామల్ అలియాస్ సుధీర్, లక్మాల్ మృతదేహాలకు అంత్యక్రియలకు ప్రజలు, ప్రజాసంఘాల నేతలు, అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T15:42:31+05:30 IST