నిధులివ్వండి.. లేదా రద్దు చేయండి: ఎంపీటీసీలు

ABN , First Publish Date - 2020-09-25T09:25:31+05:30 IST

ఎంపీటీసీలు తమ పరిధిలో అభివృద్ధి పనులు చేసుకునేందుకు నిధులు ఇవ్వాలని, లేనిపక్షంలో ఎంపీటీసీల వ్యవస్థనే రద్దు చేయాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శైలజా సత్యనారాయణరెడ్డి...

నిధులివ్వండి.. లేదా రద్దు చేయండి: ఎంపీటీసీలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీలు తమ పరిధిలో అభివృద్ధి పనులు చేసుకునేందుకు నిధులు ఇవ్వాలని, లేనిపక్షంలో ఎంపీటీసీల వ్యవస్థనే రద్దు చేయాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శైలజా సత్యనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎంపీటీసీలకు అభివృద్ధి నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో పాటు పలు సమస్యలపై ఈనెల 28న జరిగే సంఘం సమావేశంలో తీర్మానించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Updated Date - 2020-09-25T09:25:31+05:30 IST