గైడ్‌లైన్స్ పాటిస్తే అందరికీ సౌకర్యం: ఎంపీ కొత్త ప్రభాకర్
ABN , First Publish Date - 2020-05-18T18:21:24+05:30 IST
గైడ్‌లైన్స్ పాటిస్తే అందరికీ సౌకర్యం: ఎంపీ కొత్త ప్రభాకర్

సంగారెడ్డి: ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటిస్తే అందరికీ సౌకర్యమని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కాలుష్యంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భౌతికదూరం, శానిటైజేషన్, మాస్కులు తప్పనిసరి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.