ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి మావోయిస్టు బృందాలు
ABN , First Publish Date - 2020-03-13T13:52:27+05:30 IST
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి నాలుగు మావోయిస్టు బృందాలు ప్రవేశించాయి.

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి నాలుగు మావోయిస్టు బృందాలు ప్రవేశించాయి. మహబూబాబాద్, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా సరిహద్దు గ్రామాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. హిట్ లిస్ట్‌లో ఉన్న పార్టీల నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.