లాక్‌డౌన్‌ తర్వాత సినిమా థియేటర్లు నడిపిస్తాం..

ABN , First Publish Date - 2020-04-05T16:25:05+05:30 IST

లాక్‌డౌన్‌ తర్వాత సినిమా థియేటర్లు నడిపిస్తాం..

లాక్‌డౌన్‌ తర్వాత సినిమా థియేటర్లు నడిపిస్తాం..

హైదరాబాద్: గౌతమ్‌ దత్తా లాక్‌డౌన్‌ ఎత్తివేశాక తగిన జాగ్రత్తలతో తమ థియేటర్లను నడిపిస్తామని పీవీఆర్‌ సినిమాస్‌ సీఈవో గౌతమ్‌ దత్తా తెలిపారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించక ముందే థియేటర్లు మూసేశామన్న ఆయన.. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం పీవీఆర్‌ గ్రూప్‌ థియేటర్లలో ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Updated Date - 2020-04-05T16:25:05+05:30 IST