మదర్ డెయిరీ పాల ధర రూ.2 పెంపు
ABN , First Publish Date - 2020-12-30T07:38:06+05:30 IST
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ పాల ధర లీటర్‌కు రూ.2 పెంచుతున్నట్లు మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ పాల ధర లీటర్‌కు రూ.2 పెంచుతున్నట్లు మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రైతులకు లీటర్ పాలకు అదనంగా రూ.2 ఇవ్వాలని పాలకవర్గం తీర్మానించినట్ల్లు తెలిపారు.