నరుడా.. నేర్చుకో!
ABN , First Publish Date - 2020-04-25T09:25:50+05:30 IST
ఈ కోతి చేష్ట నిర్లక్ష్యంగా ఉన్న వారిని ఆలోచింపజేసేదే.. ఆచరించే దిశగా స్ఫూర్తినిచ్చేదే!

ఈ కోతి చేష్ట నిర్లక్ష్యంగా ఉన్న వారిని ఆలోచింపజేసేదే.. ఆచరించే దిశగా స్ఫూర్తినిచ్చేదే! మూతి, ముక్కు కవర్ అయ్యేలా మాస్క్‌ను ఎంత చక్కగా బిగించుకుందో కదా! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కనిపించిందీ దృశ్యం! అన్నట్లు.. మాస్కు ధరించేలా ఈ మర్కటానికి దాని యజమానే శిక్షణ ఇచ్చాడట!!