‘రేపటి నుంచి రూ.10 వేలు పంపిణీ’

ABN , First Publish Date - 2020-11-03T14:27:01+05:30 IST

సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో వరద బాధితులకు బుధవారం నుంచి రూ.10 వేలు సాయం పంపిణీ పునరుద్ధరించనున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌ తెలిపారు. బాధితుల నుంచి డబ్బు వసూళ్లకు ఎవరైనా పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

‘రేపటి నుంచి రూ.10 వేలు పంపిణీ’

బౌద్ధనగర్‌: సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో వరద బాధితులకు బుధవారం నుంచి రూ.10 వేలు సాయం పంపిణీ పునరుద్ధరించనున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌ తెలిపారు.  బాధితుల నుంచి డబ్బు వసూళ్లకు ఎవరైనా పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన వారందరికీ రూ.10 వేలు అందేలా స్వయంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - 2020-11-03T14:27:01+05:30 IST