ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌కి ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2020-11-19T08:00:04+05:30 IST

వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరు శ్రీనివా్‌సకు ఇస్తామని సీఎం

ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌కి ఎమ్మెల్సీ

మరో మూడు కూడా బీసీలకే

నాయీబ్రాహ్మణులు, పద్మశాలీలకు చెరొకటి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ

 

వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరు శ్రీనివా్‌సకు ఇస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మరో మూడు ఎమ్మెల్సీ పదవులను కూడా బీసీలకే కేటాయిస్తామని తెలిపారు.

అందులో ఒకటి నాయీబ్రాహ్మణులకు, ఒకటి పద్మశాలి సామాజిక వర్గానికి ఇస్తామని స్పష్టం చేశారు.


Updated Date - 2020-11-19T08:00:04+05:30 IST