రైతుబంధు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమేష్

ABN , First Publish Date - 2020-05-13T22:23:01+05:30 IST

వరంగల్ అర్బన్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కొల్డ్ స్టోరేజ్‌లలో మిర్చి నిల్వ చేసిన రైతులకు రైతు బందు చెక్కులను నేడు పంపిణీ చేశారు

రైతుబంధు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమేష్

వరంగల్ అర్బన్: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్  పరిధిలోని కోల్డ్ స్టోరేజ్‌లలో మిర్చి నిల్వ చేసిన రైతులకు రైతు బందు చెక్కులను నేడు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ గుండా ప్రకాశ్, చింతా సదానందం తదితరులు పాల్గొన్నారు.


Read more