వారితో అధికారులు కుమ్మక్కయ్యారు: రాజాసింగ్

ABN , First Publish Date - 2020-10-31T19:45:43+05:30 IST

వారితో అధికారులు కుమ్మక్కయ్యారు: రాజాసింగ్

వారితో అధికారులు కుమ్మక్కయ్యారు: రాజాసింగ్

హైదరాబాద్‌: ఎంఐఎం, టీఆర్ఎస్ కార్పొరేటర్లతో అధికారులు కుమ్మక్కయ్యారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. అసలైన పేదలకు వరద సాయం అందటం లేదన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, ఓటర్లకే రూ.పది వేలు అందుతున్నాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వరద సాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

Read more