ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు నోటీసులు
ABN , First Publish Date - 2020-03-21T02:14:46+05:30 IST
ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు నోటీసులు
కుమ్రంభీం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు వైద్యాధికారి నోటీసులు ఇచ్చారు. కోనేరు కోనప్ప దంపతులు ఇటీవలే అమెరికాలో పర్యటించి వచ్చారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలంటూ కోనప్పకు నోటీసులు జారీ చేశారు.