పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఎమ్మెల్యే తమ్ముడు

ABN , First Publish Date - 2020-05-11T00:36:06+05:30 IST

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.78 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఎమ్మెల్యే తమ్ముడు

వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2.78 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, అరెస్టయిన వారిలో భూపాలపల్లి ఎమ్మెల్యే తమ్ముడు గండ్ర భూపాల్ రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-05-11T00:36:06+05:30 IST