ఐఎ్‌ఫఏడి సాంకేతిక నిపుణుడిగా మీరా
ABN , First Publish Date - 2020-11-27T08:00:16+05:30 IST
యునైటెడ్ యూనియన్‌కు సంబంధించిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవల్‌పమెంట్ (ఐఎ్‌ఫఏడి)

యునైటెడ్ యూనియన్‌కు సంబంధించిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవల్‌పమెంట్ (ఐఎ్‌ఫఏడి)కు సాంకేతిక నిపుణుడిగా షేక్ ఎన్ మీరా నియమితులయ్యారు.
రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌లో సైంటి్‌స్టగా పనిచేస్తున్నారు. సుమారు 20 దేశాల్లో ఐఎ్‌ఫఏడి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.