నెరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక అదృశ్యం

ABN , First Publish Date - 2020-09-18T17:10:43+05:30 IST

హైదరాబాద్: నెరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక అదృశ్యమైంది. నిన్న సాయత్రం 7గంటల నుంచి..

నెరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక అదృశ్యం

హైదరాబాద్: నెరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక అదృశ్యమైంది. నిన్న సాయత్రం 7గంటల నుంచి 10 ఏళ్ల మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. నెరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలాలో పడిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎన్‌డీఆర్ఎఫ్ బృందం గాలిస్తోంది.


Updated Date - 2020-09-18T17:10:43+05:30 IST