‘‘30 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చి ఉంటే..’’

ABN , First Publish Date - 2020-10-05T03:37:25+05:30 IST

‘‘రైతులు లేనిదే రాజ్యం లేదు.. సేద్యం లేనిదే జీవులు లేవు’’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంత్రి శ్రీనివాస్‌తో కలిసి..

‘‘30 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చి ఉంటే..’’

వనపర్తి: ‘‘రైతులు లేనిదే రాజ్యం లేదు.. సేద్యం లేనిదే జీవులు లేవు’’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి రైతు అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. నూతన రెవిన్యూ చట్టంతో రైతాంగం కష్టాలకు కాలం చెల్లిందని నిరంజన్‌రెడ్డి అన్నారు. 


మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చి ఉంటే మన బతుకులు మరింత ఆనందంగా ఉండేవన్నారు. నేడు దేశానికే తెలంగాణ అన్నం పెడుతోందని ఆయన చెప్పారు. రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భరోసా ఇచ్చారు. 

Updated Date - 2020-10-05T03:37:25+05:30 IST