మూర్ఖులను పట్టించుకోవద్దు: శ్రీనివాస్‌గౌడ్
ABN , First Publish Date - 2020-07-19T08:09:19+05:30 IST
నిరంతరం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దూసుకుతుంటే అక్కడక్కడ కొందరు మూర్ఖులు విమర్శలు...

మహబూబ్‌నగర్, జూలై 18: నిరంతరం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దూసుకుతుంటే అక్కడక్కడ కొందరు మూర్ఖులు విమర్శలు చేస్తున్నారని, వారి గురించి పట్టించుకోకుండా పనిచేసుకుంటూ ముందుకుసాగుతామని మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగ ర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద పార్కును పాలమూరులో నిర్మించామని ఆయన చెప్పారు.