పనుల్లో నాణ్యత లోపించొద్దు: సత్యవతి

ABN , First Publish Date - 2020-06-06T08:39:13+05:30 IST

గిరిజనుల కోసం ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో నాణ్యతా లోపం ఉండకూడదని మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పష్టం చేశారు.

పనుల్లో నాణ్యత లోపించొద్దు: సత్యవతి

పనుల్లో నాణ్యత లోపించొద్దు: సత్యవతి


హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల కోసం ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో నాణ్యతా లోపం ఉండకూడదని మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె గిరిజన శాఖ ఇంజనీరింగ్‌ పనులపై సమీక్ష నిర్వహించారు. త్వరలో అంగన్వాడీ పాఠాలు డీడీ చానల్‌, టీ-సాట్‌ ద్వారా అందించేందుకు పాఠ్యాంశాలు సిద్ధం చేస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య తెలిపారు.

Updated Date - 2020-06-06T08:39:13+05:30 IST