ఇంటర్ పరీక్ష కేంద్రానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ABN , First Publish Date - 2020-03-04T15:37:37+05:30 IST

వికారాబాద్: ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇంటర్ పరీక్ష కేంద్రానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్: ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం మంత్రి బృంగి కళశాల, సిద్ధార్థ కళాశాలల సెంటర్‌లలో పరీక్షలు రాయటానికి వెళ్తున్న విద్యార్థులకు బాగా రాయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడికి లోను కావొద్దని, పరీక్షలు బాగా రాయాలని సబితా ఇంద్రారెడ్డి ధైర్యం చెప్పారు.

Updated Date - 2020-03-04T15:37:37+05:30 IST