కల్వకుర్తిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

ABN , First Publish Date - 2020-07-09T02:52:29+05:30 IST

జిల్లా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కల్వకుర్తిలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని

కల్వకుర్తిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

నాగర్‌కర్నూల్: జిల్లా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కల్వకుర్తిలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పంజుగుల గ్రామంలో రైతు వేదిక భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ పద్మావతి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-09T02:52:29+05:30 IST