పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యం: మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-01T18:41:10+05:30 IST

వనపర్తి: వ్యక్తిగత పరిశుభ్రతే కాదు.. పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యం: మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి: వ్యక్తిగత పరిశుభ్రతే కాదు.. పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో మన పరిసరాలు, గ్రామం, పట్టణం అన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం పెరగాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.



Updated Date - 2020-06-01T18:41:10+05:30 IST