హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన
ABN , First Publish Date - 2020-03-26T00:39:03+05:30 IST
హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన నగరంలోని పరిస్థితుల్ని తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ కార్యాలయాన్ని సందర్శించారు.

హైదరాబాద్: హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన నగరంలోని పరిస్థితుల్ని తెలుసుకున్నారు. విపత్తు నిర్వహణ కార్యాలయాన్ని సందర్శించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని సూచించారు. ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.