సుప‌రిపాల‌న అందించ‌డ‌మే కేసీఆర్ ల‌క్ష్యం: కేటీఆర్

ABN , First Publish Date - 2020-07-29T00:54:50+05:30 IST

సుప‌రిపాల‌న అందించ‌డ‌మే సీఎం కేసీఆర్ ల‌క్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీలపై మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్

సుప‌రిపాల‌న అందించ‌డ‌మే కేసీఆర్ ల‌క్ష్యం: కేటీఆర్

ఆదిలాబాద్‌: సుప‌రిపాల‌న అందించ‌డ‌మే సీఎం కేసీఆర్ ల‌క్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీలపై మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. పట్టణాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. 

Updated Date - 2020-07-29T00:54:50+05:30 IST