ఆర్కే 5బీ గనిలో ప్రమాదంపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరా

ABN , First Publish Date - 2020-09-03T16:35:10+05:30 IST

మంచిర్యాల: ఆర్కే 5బీ గనిలో ప్రమాదంపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆర్కే 5బీ గనిలో ప్రమాదంపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరా

మంచిర్యాల: ఆర్కే 5బీ గనిలో ప్రమాదంపై మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్మికుడి మృతి పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2020-09-03T16:35:10+05:30 IST