నేడు సంగారెడ్డిలో మంత్రి హరీష్‌రావు పర్యటన

ABN , First Publish Date - 2020-05-18T12:06:57+05:30 IST

నేడు సంగారెడ్డిలో మంత్రి హరీష్‌రావు పర్యటన

నేడు సంగారెడ్డిలో మంత్రి హరీష్‌రావు పర్యటన

సంగారెడ్డి: మంత్రి హరీష్‌రావు ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు మంత్రి జిల్లాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. అనంతరం ఇండస్ట్రీయల్ సమావేశంలో మంత్రి హరీష్‌రావు పాల్గొననున్నారు. 

Updated Date - 2020-05-18T12:06:57+05:30 IST