మినీ ట్యాంక్ బండ్‌పై పర్యాటకులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2020-11-16T02:04:20+05:30 IST

మినీ ట్యాంక్ బండ్‌పై పర్యాటకులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి హరీష్‌రావు

మినీ ట్యాంక్ బండ్‌పై పర్యాటకులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట: మరోవైపు సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ పై చిన్నారులతో మ్యూజిక్ ప్లే చేస్తూ మంత్రి హరీష్ రావు సరదాగా కాసేపు కలియ తిరిగారు. సండే రోజు సందడిగా సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ పర్యాటకుల సందర్శనతో నిండిపోయింది.

నిత్యం ఏదో ఒక బిజితో గడిపే మంత్రి హరీష్ ఆదివారం కావడంతో సిద్దిపేటలోని పర్యటనలు, కార్యక్రమాలు ముగించుకుని సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ పై కాసేపు కలియ తిరిగారు. మినీ ట్యాంక్ బండ్ కు వచ్చిన పర్యాటకులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. 

Updated Date - 2020-11-16T02:04:20+05:30 IST