టీఆర్ఎస్ దూకుడు... ప్రత్యర్థి పార్టీలే టార్గెట్
ABN , First Publish Date - 2020-10-25T00:12:28+05:30 IST
దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ మంత్రి హరీశ్‌రావు విమర్శల దాడి పెంచారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాయలో ఓటర్లు పడొద్దన్నారు...

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు పెంచింది. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ మంత్రి హరీశ్‌రావు విమర్శల దాడి పెంచారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాయలో ఓటర్లు పడొద్దన్నారు. కాషాయ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. హరీశ్‌రావు ఆధ్వర్యంలో పోసాస్పల్లిలో పలువురు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.