కార్గిల్‌ అమరులకు హరీశ్‌ రావు నివాళి

ABN , First Publish Date - 2020-07-27T09:14:45+05:30 IST

కార్గిల్‌ అమరులకు హరీశ్‌ రావు నివాళి

కార్గిల్‌ అమరులకు హరీశ్‌ రావు నివాళి

హైదరాబాద్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): కార్గిల్‌ యుద్ధంలో అమరులైన జ వాన్లకు మంత్రి హరీశ్‌రావు నివాళి అర్పించారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా అమర జవాన్లను స్మరించుకుంటూ ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-07-27T09:14:45+05:30 IST