నేడు వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

ABN , First Publish Date - 2020-05-13T12:32:53+05:30 IST

నేడు వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

నేడు వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో, 10 గంటలకు మహాబాబాద్ జిల్లా తొర్రర్ మండల కేంద్రంలో, 11 గంటలకు పెద్ద వంగర మండల కేంద్రాల్లో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను మంత్రి పంపిణీ చేయనున్నారు.

Read more