గమ్యం చేరేనా.. నీ నడక

ABN , First Publish Date - 2020-04-25T08:44:20+05:30 IST

హైదరాబాద్‌ నుంచి లఖ్‌నవూకు దూరం 1300 కిలోమీటర్లు! అంత దూరం నడక అంటే వామ్మో అంటాం!! ఈ వలస కార్మికులను అనుసరిస్తున్న..

గమ్యం చేరేనా.. నీ నడక

హైదరాబాద్‌ నుంచి   లఖ్‌నవూకు దూరం 1300 కిలోమీటర్లు!  అంత దూరం నడక అంటే  వామ్మో అంటాం!! ఈ వలస కార్మికులను అనుసరిస్తున్న దివ్యాంగుడూ అక్కడికే బయలుదేరాడు. రెండు కాళ్లు చచ్చుబడిపోయి దేకుతూ వెళుతున్న అతడి తీరు ఎలాగైనాసరే సొంతూరుకు వెళ్లాలనే తపనను చాటుతోంది.  

Updated Date - 2020-04-25T08:44:20+05:30 IST