ఎంజీఎం ఆస్పత్రిలో మరో అమానవీయ ఘటన

ABN , First Publish Date - 2020-07-20T23:25:17+05:30 IST

ఎంజీఎం ఆస్పత్రిలో మరో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని ఆమె బంధులు స్ట్రెచర్‌పై వదిలి వెళ్లారు.

ఎంజీఎం ఆస్పత్రిలో మరో అమానవీయ ఘటన

వరంగల్: ఎంజీఎం ఆస్పత్రిలో మరో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలోని క్యాజువాలిటీ ముందు గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని ఆమె బంధులు స్ట్రెచర్‌పై వదిలి వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు క్యాజువాలిటీ ముందే మృతదేహం ఉంది. భారీ వర్షంలో మృతదేహం తడుస్తున్నా ఆస్పత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు.

Updated Date - 2020-07-20T23:25:17+05:30 IST