‘మెడికల్‌ వేస్ట్‌’ను ఇతర వ్యర్థాలతో కలపొద్దు

ABN , First Publish Date - 2020-05-17T09:36:21+05:30 IST

ఆస్పత్రుల నుంచి వెలువడే బయో మెడికల్‌ వేస్ట్‌ను ఇతర వ్యర్థాలతో కలప వద్దని మునిసిపల్‌ శాఖ ఆదేశించింది.

‘మెడికల్‌ వేస్ట్‌’ను ఇతర వ్యర్థాలతో కలపొద్దు

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల నుంచి వెలువడే బయో మెడికల్‌ వేస్ట్‌ను ఇతర వ్యర్థాలతో కలప వద్దని మునిసిపల్‌ శాఖ ఆదేశించింది. ఈ వ్యర్థాలను విడిగా సేకరించాలని సూచించింది. బయో మెడికల్‌ వేస్ట్‌ విషయమై కాలుష్య నియంత్రణ శాఖ తరచూ తనిఖీ చేస్తుందని, ఇతర వ్యర్థాలతో కలిపి సేకరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

Updated Date - 2020-05-17T09:36:21+05:30 IST