మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువు సైతం..
ABN , First Publish Date - 2020-11-26T08:07:01+05:30 IST
ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన సిబ్బందికి అమలు చేస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్కీంను వచ్చే ఏడాది మార్చి 31

హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన సిబ్బందికి అమలు చేస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ స్కీంను వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రభుత్వం పొడిగించింది.
ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.