విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు: సీఎండీ
ABN , First Publish Date - 2020-03-23T10:11:56+05:30 IST
జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేసిన విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బందికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అభినందనలు

జనతా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేసిన విద్యుత్తు ఉద్యోగులు, సిబ్బందికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అభినందనలు తెలిపారు. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్తు సరఫరా చేసేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని ఉద్యోగులకు సూచించారు.