మహబూబాబాద్‌ జిల్లాలో 17 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-12-12T04:37:17+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లాలో 17 కరోనా పాజిటివ్‌ కేసులు

మహబూబాబాద్‌ జిల్లాలో 17 కరోనా పాజిటివ్‌ కేసులు

మహబూబాబాద్‌ టౌన్‌, డిసెంబరు 11 : జిల్లాలో శుక్రవారం 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. మహబూబాబాద్‌ మండలంలో 3, తొర్రూరులో 1, డోర్నకల్‌లో 2, మరిపెడలో 5, కురవిలో 2, బయ్యారంలో 3, గూడూరులో 1 కేసులు నమోదైనట్లు చెప్పారు.

Updated Date - 2020-12-12T04:37:17+05:30 IST