మహబూబాబాద్ జిల్లాలో 16 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-12-30T04:39:39+05:30 IST
మహబూబాబాద్ జిల్లాలో 16 కరోనా కేసులు
మహబూబాబాద్ టౌన్, డిసెంబరు 29: మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కురవి మండలంలో 1, గూడూరు 1, మహబూబాబాద్ 3, కేసముద్రం 2, డోర్నకల్ 2, తొర్రూరు 4, కొత్తగూడ మండలంలో 3 కేసులు నమోదు అయిన్నట్లు చెప్పారు.