మార్క్‌ఫెడ్‌ ఆస్తుల వినియోగం, అభివృద్ధికి కన్సల్టెన్సీ

ABN , First Publish Date - 2020-06-04T09:37:22+05:30 IST

మార్క్‌ఫెడ్‌ ఆస్తుల వినియోగం, అభివృద్ధికి కన్సల్టెన్సీ

మార్క్‌ఫెడ్‌ ఆస్తుల వినియోగం, అభివృద్ధికి కన్సల్టెన్సీ

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): మార్క్‌ఫెడ్‌కు వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తుల వినియోగం, అభివృద్ధికి సంబంధించి ఒక కన్సల్టెన్సీని మార్క్‌ఫెడ్‌ పాలక మండలి నియమించింది. బుధవారం సమావేశమైన నూతన పాలకవర్గం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ప్రస్తుతం 909 పీఏసీఎ్‌సలు ఉండగా 555 సంఘాలకు మార్క్‌ఫెడ్‌లో సభ్యత్వం ఇప్పటికే ఉంది. కొత్త సంఘాలకూ సభ్యత్వం కల్పించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది.  

Updated Date - 2020-06-04T09:37:22+05:30 IST