మంచిర్యాలలో రోడ్డెక్కిన రైతులు
ABN , First Publish Date - 2020-05-09T18:39:10+05:30 IST
మంచిర్యాలలో రోడ్డెక్కిన రైతులు
మంచిర్యాల: జిల్లాలోని దండేపల్లి మండలం ముత్యంపేటలో రైతులు రోడ్డెక్కారు. తూకం వేసిన వరి ధాన్యం తరలింపులో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం తరలింపునకు సరిపడా లారీలను పంపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధార రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.