మంచిర్యాలలో రైతులను ముంచిన దళారి

ABN , First Publish Date - 2020-06-19T15:27:38+05:30 IST

మంచిర్యాలలో రైతులను ముంచిన దళారి

మంచిర్యాలలో రైతులను ముంచిన దళారి

మంచిర్యాల: రైతులను ముంచి వరి ధాన్యంతో ఓ దళారి పరారైన ఘటన జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలో చోటు చేసుకుంది. దళారి శ్రీనివాస్ రైతుల నుంచి సేకరించిన రూ.కోటి విలువగల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి పరారయ్యాడు. బాధితుల్లో కాసిపేట,తాండూరు, బెల్లంపల్లి మండలాల రైతులు ఉన్నారు. మోసపోయామని గుర్తించిన రైతులు దళారి కోసం వెతికి ఆచూకీ లభించకపోవడంతో కాసిపేట రైతలు పోలీసులను ఆశ్రయించారు. 

Updated Date - 2020-06-19T15:27:38+05:30 IST