ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద...8 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-08-18T13:50:14+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తివేసి 82856 క్యూసెక్కుల నీరు దిగువ గోదావరిలోకి విడుదల చేశారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద...8 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తివేసి 82856 క్యూసెక్కుల నీరు దిగువ గోదావరిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 83529 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి  సామర్థ్యం 20.175 టీఎంసీలుగా, ప్రస్తుత నీటి నిల్వ 19.2585 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

Updated Date - 2020-08-18T13:50:14+05:30 IST