చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

ABN , First Publish Date - 2020-08-17T01:24:38+05:30 IST

జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. నారాయణరావుపేట మండల పరిధిలోని మాటేండ్ల గ్రామంలో చెరువులో చేపల వేటకు వెళ్ళి రాఘవపూర్ గ్రామానికి చెందిన బండి వెంకటేశం

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

సిద్దిపేట: జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. నారాయణరావుపేట మండల పరిధిలోని మాటేండ్ల గ్రామంలో చెరువులో చేపల వేటకు వెళ్ళి రాఘవపూర్ గ్రామానికి చెందిన బండి వెంకటేశం గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరకుని రెస్క్యూ టీమ్ సహాయంతో గల్లంతైన వెంకటేశం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-08-17T01:24:38+05:30 IST