కేటీఆర్‌కు మహేశ్ బిగాల ధన్యవాదాలు
ABN , First Publish Date - 2020-11-03T07:20:29+05:30 IST
ధరణి వల్ల ఎన్నారైలు తమ భూముల వివరాలను తెలుసుకునే వెసులుబాటు కలిగిందని టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్
ధరణి వల్ల ఎన్నారైలు తమ భూముల వివరాలను తెలుసుకునే వెసులుబాటు కలిగిందని టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు.
సోమవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌కు కలిసిన ఆయన.. ఈ మేరకు ధన్యవాదాలు తెలిపారు.