మహారాష్ట్ర ఉల్లిగడ్డపై నిషేధం

ABN , First Publish Date - 2020-03-21T09:28:16+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో నగరంలోని మార్కెట్లలో మహారాష్ట్ర ఉల్లిగడ్డను నిషేధిస్తూ రాష్ట్ర మార్కెట్‌

మహారాష్ట్ర ఉల్లిగడ్డపై నిషేధం

మెహిదీపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):కరోనా వైరస్‌ నేపథ్యంలో నగరంలోని మార్కెట్లలో మహారాష్ట్ర ఉల్లిగడ్డను నిషేధిస్తూ  రాష్ట్ర మార్కెట్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయ్‌ ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్‌ ఆదేశాల మేరకు మహరాష్ట్ర ఉల్లిగడ్డను 15 రోజులు నిలిపివేస్తున్నట్లు గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ పాలక మండలి చైర్మన్‌ వెంకటరెడ్డి తెలిపారు.  

Updated Date - 2020-03-21T09:28:16+05:30 IST