మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పొంచి ఉన్న ప్రమాదం
ABN , First Publish Date - 2020-08-22T16:34:44+05:30 IST
జిల్లాలోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో 435/26-28 మైలు రాయి వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కన కుంగిపోయి గొయ్యి ఏర్పడింది.
మహబూబాబాద్: జిల్లాలోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో 435/26-28 మైలు రాయి వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కన కుంగిపోయి గొయ్యి ఏర్పడింది. ట్రాక్ కింద మిషన్ భగీరథ పైపులైన్ వేసిన ప్రాంతంలో కుంగి గొయ్యి ఏర్పడింది. దీంతో పెను ప్రమాదం పొంచి ఉంది. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.